తెలుగు జాతి గర్వించ దగ్గ నటులు
తెలుగు జాతి గర్వించ దగ్గ నటులు మన అన్న నందమూరి తారక రామారావు గారు.తెలుగు జాతికి పెద్ద పండగ రోజు అన్న గారి పుట్టిన రోజు .అలాంటి మహా మనిషి ప్రజల దైవం మళ్లీ పుట్టాలి అని ఆ భగవంతున్ని ప్రార్దిస్తూ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు .......జోహార్ అన్న ఎన్టీర్
No comments:
Post a Comment